తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తాళ్లపూడిలో మహిళ అదృశ్యం.. కేసు నమోదు
✦ సీతానగరంలో భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
✦ రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన MLA ఆదిరెడ్డి శ్రీనివాస్
✦ నన్నయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల