మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంపై చర్చ

మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంపై చర్చ

కోనసీమ: పీ.గన్నవరంలోని లంకల గన్నవరంలో దేవాదాయ శాఖకు చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పునః నిర్మాణంపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం గోదావరి వరదలకు, అధిక వర్షాలకు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఆలయ పునఃనిర్మాణంపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు చర్చించారు. ప్రభుత్వానికి తమ వినతిని పంపినట్లు తెలిపారు.