నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

SKLM: పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో శుక్రవారం “ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమంలో పాతపట్నం, మెలియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం మండలాలకు చెందిన MROలు, MPDOలు, ప్రత్యేక అధికారులు పాల్గొంటారన్నారు.