తెనాలిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు..!

తెనాలిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు..!

GNTR: తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. శేకూరు గ్రామానికి చెందిన 53 ఏళ్ల సంధ్య అనే మహిళకు మంగళవారం స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా గుర్తించారు. తెనాలి డీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఐసీయూలో మహిళకు చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్య వాణి తెలిపారు. కావున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.