నేపాలీ క్రికెటర్‌తో తిలక్ డేటింగ్‌..?

నేపాలీ క్రికెటర్‌తో తిలక్ డేటింగ్‌..?

యువ క్రికెటర్ తిలక్ వర్మ, ఓ నేపాల్ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో చక్కర్లు కొడుతున్నాయి. నేపాల్ మహిళా క్రికెటర్ ఇందు బర్మతో తిలక్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా, ఆమె నేపాల్ తరఫున 78 మ్యాచ్‌ల్లో 1041 పరుగులు, 40 వికెట్లు పడగొట్టింది.