రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

NZB: కమ్మర్ పల్లి మండలంలోని చౌట్‌పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన బీ.ప్రణవి, ఎన్.శ్రీనిధి అనే ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో జరిగిన సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ , ఈ నెల 23 నుండి ఆసిఫాబాద్ జిల్లా గొహటీలో జరగనున్న 71వ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో జిల్లా జట్టుగా పాల్గొంటారన్నారు.