VIDEO: గిద్దలూరులో మదరసా విద్యార్థుల ర్యాలీ

VIDEO: గిద్దలూరులో మదరసా విద్యార్థుల ర్యాలీ

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో స్థానిక మదరసా విద్యార్థులు 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. కుల మతాలకు అతీతంగా తమ దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలు స్వాతంత్య్ర సమరయోధుల గురించి విద్యార్థులకు వివరించారు.