దాకమర్రి వివాహిత హత్య కేసులో పురోగతి

దాకమర్రి వివాహిత హత్య కేసులో పురోగతి

VSP: భీమిలిలోని దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. మారికవలసలోని రాజీవ్ గృహకల్పనలో ఉంటున్న ఆమె.. భర్త చనిపోగా ఇద్దరు పిల్లలతో ఉంటుంది. అయితే దివిస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.