55 పోలింగ్ స్టేషన్లో 27,977 ఓటర్లు ఉన్నారు: MPDO

BHNG: ZPTC, MPTC ఎలక్షన్ 2025 కు సంబంధించి తుర్కపల్లి మండలంలోని 10 MPTC స్థానాలకు ఎన్నికల నిర్వహణకై డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను, ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను MPDO లెంకల గీతారెడ్డి శనివారం తుర్కపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 55 పోలింగ్ స్టేషన్లో 27,977 ఓటర్లు ఉన్నారని,పురుషులు 13846, మహిళలు 14,131 మంది ఉన్నారని అన్నారు.