పీఎం శ్రీ నృత్య శిక్షణతో విద్యార్థుల సమగ్ర వికాసం

పీఎం శ్రీ నృత్య శిక్షణతో విద్యార్థుల సమగ్ర వికాసం

KMM: కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయ (JNV)లో పీఎం శ్రీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్య తరగతులు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెరుగుతున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. చదువుతో పాటు కళారంగంలోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.