నవధాన్యాల సాగుపై దృష్టి సారించాలి

నవధాన్యాల సాగుపై దృష్టి సారించాలి

SKLM: ప్రకృతి వ్యవసాయానికి ప్రధానమైన నవధాన్యాల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ పూజారి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని తమ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.