కోతులను సుదూర ప్రాంతానికి తరలించండి : కార్పొరేటర్

కోతులను సుదూర ప్రాంతానికి తరలించండి : కార్పొరేటర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో కోతుల మూలంగా మహిళలు వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని సుదూర ప్రాంతాలకు తరలించాలని డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డిఎఫ్ఓ సత్యనారాయణకు శనివారం వినతిపత్రం సమర్పించారు. కోతులు మనుషులను గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు.