అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: MLA

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: MLA

SRD: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని MLA గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మరిన్ని పనులు చేపడతామన్నారు.