VIDEO: '42%రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి'

VIDEO: '42%రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి'

MNCL: శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో BC 42% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలని జిల్లా BC విద్యార్థి సంఘాల, JAC నాయకులు డిమాండ్ చేశారు. ఐక్య విద్యార్థి సంఘాలు తలపెట్టిన హలో బీసీ-చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్‌లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 17,18,19 తేదీల్లో కేంద్ర మంత్రులు, MPలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.