VIDEO: తెలంగాణ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన
HYD: తెలంగాణ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో (TKS) ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కార్మిక హక్కుల కోసం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక సమాఖ్య నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ల స్థలాల సమస్య, భద్రతా చర్యలు, సామాజిక సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.