సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన కాసోజి స్రవంతికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.38వేల చెక్కును గ్రామశాఖ అధ్యక్షుడు పగడాల నరసింహ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదలకు వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.