శ్రీ మఠం అన్నదానానికి రూ.1.39 లక్షల విరాళం

శ్రీ మఠం అన్నదానానికి రూ.1.39 లక్షల విరాళం

KNL: బెంగళూరుకు చెందిన భక్తుడు గోపాలకృష్ణ మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి శ్రీమఠం అన్నదానానికి రూ.1.39 లక్షలను సోమవారం విరాళంగా అంజేసినట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. గోపాలకృష్ణ కుటుంబసభ్యులు మందుగా గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందవనాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు.