సాయంత్రం ప్రకంపనలు.. రాత్రి వర్షం

NZB: రాష్ట్రంలో భూప్రకంపనలు కలకలం రేపాయి. సోమవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలతో పాటు వేములవాడ, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సాయంత్రం ఆకస్మిక ప్రకంపనలతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. వర్షం కారణంగా వరి ధాన్యం పూర్తిగా తడిచింది.