ఏరియా ఆసుపత్రిలో అందుబాటులోకి స్పెషలిస్ట్ వైద్యులు

MNCL: బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉద్యోగుల కోసం మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నఅధికార ప్రతినిధి తిరుపతి బుధవారం తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి శుక్రవారం జనరల్ మెడిసిన్, ఆర్తోసర్జన్, సైకియాట్రిస్ట్, ప్రతి మంగళవారం గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ అందుబాటులో ఉంటారని సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.