VIDEO: ముస్లింలకు 'రంజాన్ తోఫా' కిట్ల పంపిణీ
BHNG: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో సోమవారం ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలకు అండగా ఉండటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.