యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య..!

యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య..!

JGL: కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం చిత్తారి హరిబాబు, వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గర్భిణి అయిన భార్య వైష్ణవిపై భర్త హరిబాబు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తెను హత్య చేసిన హరిబాబుకు ఉరిశిక్ష విధించాలని, లేకుంటే తామే చంపేస్తామని వైష్ణవి కుటుంబ సభ్యులు హెచ్చరించారు.