హర్మూజ్ జలసంధిలో ఇరాన్ భీభత్సం

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ భీభత్సం

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే దాడులు చేసిందని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. ఇది యుద్ధ చట్టాల ఉల్లంఘనేనని పేర్కొంది. ఈనెల 1-17 మధ్య జరిగిన 16 దాడుల్లో 17 నౌకలు దెబ్బతినగా, 8 మంది మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగాయని, బాధ్యులు కఠిన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.