ఎమ్మెల్యే ఆనందరావు నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే ఆనందరావు నేటి పర్యటన వివరాలు

కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే  అయితాబత్తుల ఆనందరావు సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు చల్లపల్లి గ్రామంలో, ఉదయం 11 గంటలకు అల్లవరం, మధ్యాహం 12 గంటలకు బండారులంక గ్రామం, మధ్యాహ్నం 1 గంటలకు అమలాపురం పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలన్నారు.