మధ్యాహ్న భోజనం పరిశీలించిన గంజిమల దేవి

మధ్యాహ్న భోజనం పరిశీలించిన గంజిమల దేవి

SS: ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు గంజిమల దేవి కొత్తచెరువు మండలంలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఎంపీపీ, జడ్పీ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను ప్రశంసించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం తమ ప్రాధాన్యత అని, నాణ్యతతో కూడిన భోజనం అందించాలని అధికారులకు సూచించారు.