బెట్టింగ్ యాప్ అప్పు తీర్చేందుకు గన్ తాకట్టు..?

బెట్టింగ్ యాప్ అప్పు తీర్చేందుకు గన్ తాకట్టు..?

HYD: అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాశ్ వ్యవహారం నగరంలో సంచలనం రేపింది. టాస్క్ ఫోర్స్ కఠిన విచారణ కొనసాగిస్తుండగా, మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ మేరకు అతను రూ. 80 లక్షలు బెట్టింగ్ యాప్‌లో అప్పు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సర్వీస్ రివాల్వర్, బంగారం అమ్ముకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.