ఆంధ్రుల అన్నపూర్ణ మన డొక్కా సీతమ్మ
కోనసీమ: మహిళా దినోత్సవం వేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన 'డొక్కా సీతమ్మ' గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆకలితో వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టిన మహాదాత డొక్కా సీతమ్మ అని చెప్తారు. ఆమె మండపేటలో జన్మించింది. లంకల గన్నవరంకు చెందిన ధనవంతుడు జోగన్న పంతులు ఆమెను వివాహం చేసుకున్నారు. ఆమె ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతూ అన్న దాత అయ్యారు.