గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరు

గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరు

CTR: పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు యువరాజులు నాయుడు నూతన స్వగృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరై గృహప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించి, కొత్త ఇంట్లో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.