VIDEO: విజయ లలిత మృతిపై వైద్యుల వివరణ

VIDEO: విజయ లలిత మృతిపై వైద్యుల వివరణ

W.G: మోగొల్లుకు చెందిన విజయ లలిత మృతిపై భీమవరం ఆర్కే గాయత్రి ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డా.మాధురి తెలిపిన వివరాల ప్రకారం.. డెలివరీ సమయంలో లలిత ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత తరచుగా మూర్ఛ (ఫీట్స్) రావడం మొదలైంది. ప్రసవానంతరం ఫిట్స్ రావడం వల్లే లలిత మృతి చెందిందని, ఆమెకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందించామని స్పష్టం చేశారు.