'పేదల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే'

'పేదల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే'

యాదాద్రి: మోత్కూర్‌లో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ మాట్లాడుతూ.. పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులే నిరంతరం పోరాడుతారని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు. పార్టీ విశిష్టత, నిర్మాణంపై ఆయన ప్రసంగించారు.