ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలించిన డీఎస్పీ

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలించిన డీఎస్పీ

ASF: కౌటాల జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని, MPDO కార్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ను కాగజ్‌నగర్ DSP వహీదుద్దీన్ బుధవారం సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీని ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన సూచనలు అందించారు.