'100 కిలోల గంజాయి స్వాధీనం'

VZM: ఒరిస్సా నుంచి తమిళనాడు రాష్ట్రానికి వాహనంలో 100 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల మెరకు.. బొండపల్లి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి ఒక కారు, 4 సెల్ ఫోన్లు, రూ. 2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.