రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ASR: డుంబ్రిగుడ మండలంలోని అరకులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని సూకురుగుడ గ్రామానికి చెందిన వంతలో త్రినాధరావు బైక్‌పై డుంబ్రిగుడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.