జిల్లాలో ఉచిత ట్రైనింగ్
KRNL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణావకాశం లభిస్తోందని సన్ స్కిల్స్ అధికారి మల్లికార్జున తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువత కోసం జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనింగ్, కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లిష్ స్కిల్స్ కోర్సులు మూడు నెలల పాటు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.