విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మే లేదా జూన్‌లో జిల్లాలో సీఎం పర్యటించే అవకాశం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది: ఎమ్మెల్యే లలితకుమారి
➢ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై గణేష్
➢ కాపు సోంపురంలో పేకాట శిభిరంపై దాడి.. 9 మంది అరెస్ట్