పెళ్లికి ముందే తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్

పెళ్లికి ముందే తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ పంచుకున్నాడు. తన కాబోయే భార్య సారా జార్నుచ్ త్వరలోనే తల్లి కాబోతున్నట్లు స్టోయినిస్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అల్ట్రాసౌండ్ ఫొటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వార్త తెలియడంతో సహచర క్రికెటర్లు, అభిమానులు స్టోయినిస్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.