'ఎంపికైన విద్యార్థికి షూ అందజేత'
ప్రకాశం: ఇటీవల కబడ్డీలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఎంపికైన విద్యార్థికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి షూ అందజేశారు. శుక్రవారం మార్కాపురం బాయ్స్ హై స్కూల్‌లో జరిగిన PTM 3.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. పేరెంట్స్ విద్యార్థులపై శ్రద్ధ తీసుకొని డైలీ స్కూల్‌కు హాజరయ్యేలా శ్రద్ధ చూపాలని, వారిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందన్నారు.