ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్

ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్

ATP: మంత్రి నారా లోకేష్ గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వారికి మంత్రి భరోసా ఇచ్చారు.