జిల్లాలో నేటి చికెన్ ధరలు

జిల్లాలో నేటి చికెన్ ధరలు

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.82, మాంసం రూ.151 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.172 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.190 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. శ్రావణమాసం కావడంతో చికెన్ ధరలు తగ్గాయి. మరోవైపు కేజీ మటన్ రూ.900గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.