గెలిస్తే నెం.1.. ఓడితే నెం.4

వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ ముంబై, గుజరాత్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెం.1 స్థానానికి వెళ్లనుంది. ఓడిన జట్టు నాలుగో స్థానంలో నిలువనుంది. కాగా, వరుసగా 6 మ్యాచ్‌లకు ఆరు గెలిచిన ముంబై.. మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసిగా ఉంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తొలి స్థానంలో ఉన్న RCB రెండో స్థానానికి, పంజాబ్ మూడో స్థానానికి చేరనున్నాయి.