ప్రజావాణిలో మంచి మనసు చాటుకున్న కలెక్టర్

ప్రజావాణిలో మంచి మనసు చాటుకున్న కలెక్టర్

JN: జిల్లా కలెక్టరెట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గొప్ప మనసు చాటుకున్నారు. లింగాల ఘనపురం(M) జీడికల్‌కి చెందిన మాధవి తన భర్తకు గుండెపోటు కారణంగా పక్షవాతం వచ్చిందని దీంతో పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. తన భర్తకు మెరుగైన వైద్యం అందించి తమను ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరింది. దీంతో వెంటనే ఆయన స్పందించి త్వరగా కోలుకునేందకు మందులు ఇప్పించారు.