'HHVM' షూటింగ్ పూర్తి!

'HHVM' షూటింగ్ పూర్తి!

'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ మొత్తం చిత్రీకరణ పూర్తయినట్లే. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సాలిడ్ బజ్ నెలకొంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. లేదంటే అమెజాన్ ప్రైమ్‌తో ఓటీటీ డీల్ కుదిరితే జూన్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.