జాతీయ సేవా పథక ప్రత్యేక శిబిరం

జాతీయ సేవా పథక  ప్రత్యేక శిబిరం

SRCL: బోయినపల్లి మండలం తడ గొండ గ్రామంలోజాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం గురువారం ప్రారంభించారు. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల చెందిన నాలుగవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం హాజరై మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమవంతుగా సేవ అందించాలని సూచించారు.