VIDEO: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

VIDEO: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ

RR: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ నెలకొంది. పెట్రోల్ దొరుకుతుందో లేదో అని అపోహతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల పెట్రోల్ బంక్‌ల వద్ద స్టాక్ అయిపోవడంతో 'నో స్టాక్' బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారులు తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు.