'రాజీకి వీలైనన్ని కేసులు గుర్తించాలి'

'రాజీకి వీలైనన్ని కేసులు గుర్తించాలి'

VZM: ఈ నెల13న జిల్లాలో అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత సోమవారం తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్‌, ఎక్రైజ్‌ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పోలీసులు ఇప్పటి నుంచే లోక్‌ అదాలత్‌లో రాజీ చేయుటానికి ఎక్కువ కేసులు గుర్తించాలని కక్షిదారులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.