అభిషే‌క్‌ను కట్టడి చేస్తాం: ఆసీస్

అభిషే‌క్‌ను కట్టడి చేస్తాం: ఆసీస్

గోల్డ్ కోస్ట్ వేదికగా టీమిండియాతో జరగనున్న నాలుగో టీ20పై ఆస్ట్రేలియా స్పిన్నర్ మాథ్యూ కునెమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను కట్టడి చేస్తామని చెప్పాడు. అందుకు తగ్గ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. కీలకమైన నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.