VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SI

VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన SI

GNTR: ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని ఫిరంగిపురం ఎస్సై సురేష్ తెలిపారు. ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి ఎస్సై సురేష్ పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.