సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

VKB: సీజనల్ వ్యాధుల నివారణపై తాండూర్ MLA బుయ్యాని మనోహర్ రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని వికారాబాద్ DMHI, తాండూర్ ఆసుపత్రి సూపరింటెండెంటును సూచించారు. డెంగ్యూ కేసుల తీవ్రత, నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని సబ్ సెంటర్లలో సరిపడా మందులుండాలని ఆదేశించారు.