ముఖ్యమంత్రి పట్ల ప్రేమ చాటుకున్న యువ రైతు
NZB: ఆలూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సిరికొండ మహేష్ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు. సీఎం పట్ల ఉన్న ప్రేమను తెలియజేయడానికి మహేష్ తన పొలంలో వరి ధాన్యంతో పెద్ద అక్షరాల్లో జై కాంగ్రెస్- రేవంత్ రెడ్డి అని రాసి అందరి దృష్టిని ఆకర్షించాడు.