ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G: తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధికారులకు తెలియజేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయం మేరకు త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు.