191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

SRD: పంచాయతీ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. ఐదవ తేదీన నిర్వహించే డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. లేకుంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.